Saturday, October 24, 2009

jayeebhava

టెక్నికల్ గా ఈ మూవీ బావుంది ... కానీ రొటీన్ స్టొరీ లైన్ (అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి స్టొరీ లా) వుంది .
డైరక్షన్ , స్క్రీన్ ప్లే ఇంక బావుంటే సినిమా హిట్ ఐ వుండేది. కానీ యావరేజ్ గా మిగిలింది.

No comments:

Post a Comment

Do add comments