Movie Name: ఘటికుడు
Cast: సూర్య, నయనతార, బి. సరోజ దేవి, వడివేలు, రాహుల్ దేవ్, షియాజీ షిండే, ఆనంద్ బాబు.
Music : హారిస్ జయరాజ్
Cinematography: ఆర్. గణేష్
Story : రమేష్ కృష్ణ
Producer: చందన రమేష్
Screenplay-Direction: కే. ఎస్. రవి కుమార్
ఘటికుడు కథ ఒక కొడుకు కి తండ్రి మీద వుండే ప్రేమ ని సరికొత్త కోణం లో దర్శకుడు కేఎస్. రవి కుమార్ తెరక్కేకించారు. సూర్య నటన తన ఇదివరుకుటి మూవీస్ లో లానే బానే వుంది. కే.ఎస్. రవి కుమార్ డైరక్షన్ బాగుంది. సినిమా లో సాంకేతిక విలువలు కుడా బాగున్నాయి. హారిస్ జయరాజ్ మ్యూజిక్ అంత గా జన్నాని మెప్పించ లేక పోయింది. కేవలం రెండు పాటలు మాత్రమీ బాగున్నాయి. ఐతే బాక్గ్రౌండ్ స్కోరు బానే ఇచ్చారు. నయనతార క్యారెక్టర్ కి సినిమా లో అంత ఇమ్పోర్తన్స్ ఇవ్వలేదు. వడివేలు, సూర్య క్యారెక్టర్ బాగా జనాన్ని మెప్పిస్తాయి. బి . సరోజ దేవి మళ్ళి చాల రోజుల తర్వాతా ఈ మూవీ లో నటించారు. ఐతే సినిమా లో లోపం ఎమిటంటీ కథ పాతది. ఇల్లాంటి మూవీస్ అందరు చూసీసారు ఇదివరకీ. ఐతే కే.ఎస్. రవి కుమార్ సీనియర్ డైరెక్టర్ అవ్వడం వల్ల స్క్రీన్ప్లేని బానీ తీర్చి దిద్దారు.
సినిమా హై లైట్స్ :
1. ఫస్ట్ హాఫ్ లో వడి వేలు కామెడీ
2. ఫ్లాష్ బ్యాక్ లో సూర్య 10 సంవచరాల పిల్లడిగా నటించడం
3. ఫస్ట్ సాంగ్ మరియు లాస్ట్ సాంగ్ బాగున్నాయి.
4. సూర్య పనివాడిగా జడ్జి ఇంటిలో కి ఎంటర్ అయ్యాకా వాళ్లందరూ ఇంటర్వ్యూ చేసే సీన్.
5. సాంకేతిక విలువలు తో కూడిన చిత్ర నిర్మాణం. టెక్నికల్ దిపర్త్మెంత్స్ బాగా కష్టపడ్డాయి.
సినిమా లోపాలు:
1. కథ లో లోపించిన కొత్త దనం .
2. సెకండ్ హాఫ్ లో తగ్గిన ఎంటర్తైన్మెంట్ .
౩. రొటీన్ క్లైమాక్స్
మొత్తం మీద ఘటికుడు టైం పాస్ కోసం ఒక్క సారి చోడొచ్చు
Rating : 3/5
Saturday, October 24, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
Do add comments